BJP leaders in Telangana celebrated the BJP's victory in the five state assembly elections. In this context, Lakshman told the media that the telangana people will support BJP in next elections.
#BJP
#BandiSanjay
#Telangana
#Laxman
#CMKCR
#KTR
#TRS
#PMModi
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడం తో తెలంగాణా లో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణాలో కూడా బీజేపీకే ప్రజల మద్దతు ఉంటుందని తెలిపారు.